ఆ మిత్రుడికి చేయూత..
మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన పసునుటి బాలకృష్ణ ,కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అకస్మాత్తుగా కాళ్ల తిమ్మిర్లు రావడం, నడవలేక పడిపోవడం మొదలైంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగితే,అది కండరాల క్షీణత వ్యాధి. (మస్కు లర్ వీక్ నెస్ డిస్ట్రోపీ) తెలియడం జరిగింది , కాగా విషయం తెలుసుకున్న పదవ తరగతి 2009-2010 బ్యాచ్ కి చెందిన మిత్రులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి బాలకృష్ణ స్నేహితులందరూ కలిసి సేకరించిన రూ.25 వేల...