e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి..

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి

-మొగులపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్

మన భారత్,మొగుళ్ళపల్లి:

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మొగులపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. అనుమతుల కోసం పోలీస్ పోర్టల్ లోఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లౌడ్ స్పీకర్లను సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. డీజే లు పూర్తిగా పెట్టకూడదు, మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి, అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేసినచో, నిబంధనలు ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మొగుళ్ళపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ హెచ్చరించారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ

ఇన్చార్జి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE