Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి..

గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి -మొగులపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మొగులపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. అనుమతుల కోసం పోలీస్ పోర్టల్ లోఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లౌడ్ స్పీకర్లను సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. డీజే లు పూర్తిగా పెట్టకూడదు, మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా...

Read Full Article

Share with friends