మొగుళ్ళపల్లి మండలానికి దక్కిన అరుదైన గౌరవం

Published on

-Advertisement-

మొగుళ్ళపల్లి మండలానికి దక్కిన అరుదైన గౌరవం

గిన్నిస్ వరల్డ్ రివార్డ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ కుమారుడు రిత్విక్ తేజతో పాటు మరో నలుగురు చిన్నారులు

-చిన్నారులను అభినందించి క్యాష్ రివార్డ్ ను అందజేసిన మంత్రి కొండా సురేఖ

మన భారత్,మొగుళ్ళపల్లి:

మొగుళ్లపల్లి మండల కేంద్రానికి అరుదైన గౌరవం దక్కింది. అతి చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ రంగంలో తెలుగు రాష్ట్రాల కీర్తిని, భారతదేశ ప్రతిష్టతను ,ఇటీవల మార్షల్ ఆర్ట్స్ రంగంలో తెలుగు రాష్ట్రాల కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి గిన్నిస్ వరల్డ్ రికార్డు లోకి ప్రవేశించి గోల్డ్ మెడల్ సాధించి అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కుమారుడు రిత్విక్ తేజాను తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అభినందించారు. కుర్రాడి వయసులోనే మారుమూల ప్రాంతం నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం సంతోషకరమని తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్ కు మంత్రి 3000 క్యాష్ రివార్డును అందించారు. అలాగే అటు చదువులో ఇటు మార్సెల్ ఆర్ట్స్ రంగంలో తనదైన ముద్ర వేసేలా ప్రోత్సహిస్తున్న కానిస్టేబుల్ రాజ్ కుమార్ ను సైతం మంత్రి అభినందించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...

More like this