Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మొగుళ్ళపల్లి మండలానికి దక్కిన అరుదైన గౌరవం

మొగుళ్ళపల్లి మండలానికి దక్కిన అరుదైన గౌరవం గిన్నిస్ వరల్డ్ రివార్డ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఏఆర్ కానిస్టేబుల్ కుమారుడు రిత్విక్ తేజతో పాటు మరో నలుగురు చిన్నారులు -చిన్నారులను అభినందించి క్యాష్ రివార్డ్ ను అందజేసిన మంత్రి కొండా సురేఖ మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుళ్లపల్లి మండల కేంద్రానికి అరుదైన గౌరవం దక్కింది. అతి చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ రంగంలో తెలుగు రాష్ట్రాల కీర్తిని, భారతదేశ ప్రతిష్టతను ,ఇటీవల మార్షల్ ఆర్ట్స్ రంగంలో తెలుగు రాష్ట్రాల...

Read Full Article

Share with friends