అంబేద్కర్ జయంతి సుంకిడిలో అన్నదానం.!

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు: 

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని సుంకిడి గ్రామంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో స్థానిక యువత, గ్రామస్తులు కలిసి అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు.

అంతర్రాష్ట్ర రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులకు అన్నదానం చేసి నీటి బాటిళ్లను పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. వేడికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దాహార్తి నివారణకు ఈ సేవ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడం అంటే సమాజానికి సేవ చేయడమేనని పేర్కొన్నారు. సమానత్వం, సేవాభావం అనే విలువలను అందరికీ చేరవేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సుంకిడి గ్రామస్తులు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, గ్రామ సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ ప్రకాష్, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేవా కార్యక్రమం పట్ల ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this