విడుదలైన నీట్ ఫలితాలు..

Published on

-Advertisement-

విడుదలైన నీట్ ఫలితాలు

-ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు

విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్

మన భారత్,మొగుళ్ళపల్లి:

గురువారం విడుదలైన నీట్ ఫలితాలలో హన్మకొండలోని రాజస్థాన్ కోటా మోషన్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జాతీయస్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించి..కన్న తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, పుట్టిన ఊరికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం మోషన్ కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. నీట్ ఫలితాలలో జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. భూక్య అశ్విక 531 మార్కులు ( హాల్ టికెట్ నెంబర్:-4211102168 ), బొమ్మకంటి నిహారిక 425 మార్కులు ( హాల్ టికెట్ నెంబర్:-4205111090 ) జాతీయ స్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించి మోషన్ కాలేజీకి పేరు ప్రఖ్యాతులను తీసుకువచ్చినందుకు విద్యార్థులను, ఈ విజయానికి తోడ్పాటునందించిన అధ్యాపకులను, సహకరించిన తల్లిదండ్రులను కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, డైరెక్టర్ పెరుమాండ్ల అనిల్ గౌడ్, మారపల్లి సమ్మయ్యలు అభినందించారు.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this