Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మీరు ఎండలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.?

మన భారత్, నేషనల్ డెస్క్:  వేసవి కాలం ప్రారంభమయ్యే సరికి అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. చల్లదనం కోసం తీసుకునే ఈ పానీయాలు తాత్కాలికంగా శరీరాన్ని కూల్‌గా ఉంచినట్టే అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం, మార్కెట్‌లో లభించే కూల్ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో చక్కెర, కెఫీన్ ఉండటం వల్ల శరీరానికి హానికరం. వీటిని తరచూ...

Read Full Article

Share with friends