విమాన ప్రమాదంపై డీజీసీఏ కీలక ప్రకటన..

Published on

-Advertisement-

మన భారత్, మహారాష్ట్ర:
మహారాష్ట్రలోని బారామతి విమాన ప్రమాదంపై డీజీసీఏ (DGCA) వర్గాలు కీలక విషయాలను వెల్లడించాయి. ఈ ఘటన సమయంలో పైలట్ల నుంచి మేడే కాల్‌ (సహాయం కోరే అత్యవసర సంకేతం) అందలేదని డీజీసీఏ స్పష్టం చేసింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వేను గుర్తించడంలో పైలట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపింది.

డీజీసీఏ వర్గాల వివరాల ప్రకారం, బారామతి విమానాశ్రయం టేబుల్‌టాప్ రన్‌వే కేటగిరీకి చెందిందని వెల్లడించారు. ఇది సాధారణంగా ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఉండే రన్‌వే అని వివరించారు. తొలి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడంతో విమానం కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిందని తెలిపారు.

ఆ తరువాత రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించగా అది విఫలమై విమానం కుప్పకూలినట్లు డీజీసీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, సాంకేతిక అంశాలు, వాతావరణ పరిస్థితులు, లైటింగ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. పూర్తిస్థాయి నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this