ఫిట్నెస్ ఫ్రీక్‌గా మెరిసిన భారత యువ క్రికెటర్ నికీ ప్రసాద్

Published on

-Advertisement-

ఫిట్నెస్ ఫ్రీక్‌గా మెరిసిన భారత యువ క్రికెటర్ నికీ ప్రసాద్

మన భారత్, హైదరాబాద్: క్రికెట్‌లో ఫిట్నెస్ అనగానే ఎక్కువ మంది పురుష క్రికెటర్లను గుర్తు చేస్తారు. జిమ్ వర్కౌట్లు, ట్రైనింగ్ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చేసేలా ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేసిన భారత మహిళా క్రికెటర్ ఫొటో నెట్టింట్లో చర్చనీయాంశమైంది.

U-19 T20 వరల్డ్ కప్–2025 విజయ కెప్టెన్ నికీ ప్రసాద్ తన ఫిట్నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె జిమ్‌లో చేసిన కష్టాన్ని, కసరత్తులను చూసి అభిమానులు, క్రికెట్ ప్రేమికులు “ఫిట్నెస్ విషయంలో మహిళలూ పురుషులకు ఏమాత్రం తగ్గరు” అని ప్రశంసిస్తున్నారు.

నికీ ప్రసాద్ ఫొటో వైరలవడంతో భారత మహిళా క్రికెటర్ల ఫిట్నెస్, ఫిజికల్ ప్రిపరేషన్‌పై కొత్త చర్చ మొదలైంది. టీమ్ ఇండియాకు రాబోయే కాలంలో ఆమెలాంటి యంగ్ టాలెంట్ మరింత బలం చేకూర్చనుంది అన్న అభిప్రాయం స్పోర్ట్స్ వర్గాల్లో కనిపిస్తోంది.

Latest articles

వడ దెబ్బతో కూలీ మృతి ..

మన భారత్ , ఆదిలాబాద్:  జిల్లాలోని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్న వేళ వడ దెబ్బ కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది....

గ్రామస్థాయిలో సేవలందించే సైనికులే అంగన్వాడీలు..

మన భారత్, మొగుళ్ళపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించే నిజమైన సైనికులని జిల్లా కలెక్టర్...

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్‌పై విద్యార్థులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన...

నాణ్యత లేని సీసీ రోడ్డు.. పగుళ్లతో బయటపడిన నిర్లక్ష్యం

మన భారత్, ఆదిలాబాద్: మండలంలోని పొన్నారి గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం...

More like this