ఫిట్నెస్ ఫ్రీక్‌గా మెరిసిన భారత యువ క్రికెటర్ నికీ ప్రసాద్
ఫిట్నెస్ ఫ్రీక్‌గా మెరిసిన భారత యువ క్రికెటర్ నికీ ప్రసాద్ మన భారత్, హైదరాబాద్: క్రికెట్‌లో ఫిట్నెస్ అనగానే ఎక్కువ మంది పురుష క్రికెటర్లను గుర్తు చేస్తారు. జిమ్ వర్కౌట్లు, ట్రైనింగ్ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చేసేలా ఢిల్లీ క్యాపిటల్స్ షేర్ చేసిన భారత మహిళా క్రికెటర్ ఫొటో నెట్టింట్లో చర్చనీయాంశమైంది. U-19 T20 వరల్డ్ కప్–2025 విజయ కెప్టెన్ నికీ ప్రసాద్ తన ఫిట్నెస్‌తో అందరినీ...