e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఏనుగు సూర్యప్రకాష్ రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిశ్ రెడ్డి,

ఏనుగు సూర్యప్రకాష్ రెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిశ్ రెడ్డి, బెల్లూరి సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి

మన భారత్, జైనథ్: నవంబర్ 22, జైనథ్ మండలం కరంజి గ్రామ ఉప సర్పంచ్, భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు సూర్యప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ముడుపు మౌనిశ్ రెడ్డి, బెల్లూరి గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి మహాజన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఏనుగు సూర్యప్రకాష్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వారు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ అభిమానం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిశ్ రెడ్డి, బెల్లూరి సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి మహాజన్, సురేందర్ రెడ్డి, దినేష్ రెడ్డి, సాయికిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE