e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

చిన్నారిని ఆశీర్వదించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిన్నారిని ఆశీర్వదించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

జామినిలో ప్రతిభ–అవినాష్ దంపతుల కుమార్తె నామకరణ వేడుకకు హాజరు

మన భారత్, సాత్నాల: సాత్నాల మండలం జామిని గ్రామంలో ప్రతిభ, అవినాష్ దంపతుల కుమార్తె నామకరణ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించారు. ఈ శుభకార్యానికి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిన్నారికి నామకరణం జరిపే కార్యక్రమంలో పాల్గొని తల్లిదండ్రులు ప్రతిభ, అవినాష్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించి శుభాకాంక్షలు తెలియజేశారు.

కుటుంబంలో చిన్నారి రాకతో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి వెంట అలీమ్, కామురుద్దీన్ తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE