చిన్నారిని ఆశీర్వదించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిన్నారిని ఆశీర్వదించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి జామినిలో ప్రతిభ–అవినాష్ దంపతుల కుమార్తె నామకరణ వేడుకకు హాజరు మన భారత్, సాత్నాల: సాత్నాల మండలం జామిని గ్రామంలో ప్రతిభ, అవినాష్ దంపతుల కుమార్తె నామకరణ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించారు. ఈ శుభకార్యానికి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారికి నామకరణం జరిపే కార్యక్రమంలో పాల్గొని తల్లిదండ్రులు ప్రతిభ, అవినాష్‌లకు శుభాకాంక్షలు...