e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 13, 2026

వేరుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

మన భారత్, దోమ: రైతులు వేరుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకొని, సాగులో మంచి దిగుబడులు సాధించాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ యాదవ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శాంతి కుమార్‌ సూచించారు. మంగళవారం దోమ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు, వ్యవసాయ విస్తరణ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతా రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9000706559

User Name : user_name : Giri

user5442714
user5442714
I am a passionate writer and digital marketing enthusiast with years of experience in content creation, SEO, and online publishing. I enjoy exploring topics related to technology, travel, health, and lifestyle. My goal is to share valuable insights and connect with readers around the world. Feel free to visit my website for more articles and resources: https://www.google.com.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE