Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వేరుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

మన భారత్, దోమ: రైతులు వేరుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకొని, సాగులో మంచి దిగుబడులు సాధించాలని పీఏసీఎస్‌ చైర్మన్‌ యాదవ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శాంతి కుమార్‌ సూచించారు. మంగళవారం దోమ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు, వ్యవసాయ విస్తరణ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతా రెడ్డి, ఆయా...

Read Full Article

Share with friends