ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలి..

Published on

-Advertisement-

ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలి

-మొగులపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్

వినాయక నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని వినాయక ఉత్సవ కమిటీలు , ప్రజలు పోలీసులకు సహకరించాలని మొగులపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని గ్రామాల్లో పోలీస్ గస్తి ఉంటుందని తెలిపారు. అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ని పెద్దవాగును ఎంపీఓ సుభాష్ చంద్రబోస్,పంచాయతీ కార్యదర్శులు, సర్పంచుల తో కలిసి ఎస్ ఐ ముప్పు సురేష్ మంగళవారం పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో విఘ్నాలన్ని తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి -శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదన్ చారి మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 23, (మన...

నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా చర్యలు

గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా చర్యలు -మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి , సెప్టెంబర్ 23,(మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

More like this