Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలి..

ప్రశాంత నిమజ్జనానికి సహకరించాలి -మొగులపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ వినాయక నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని వినాయక ఉత్సవ కమిటీలు , ప్రజలు పోలీసులకు సహకరించాలని మొగులపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని గ్రామాల్లో పోలీస్ గస్తి ఉంటుందని తెలిపారు. అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ని పెద్దవాగును ఎంపీఓ సుభాష్ చంద్రబోస్,పంచాయతీ కార్యదర్శులు, సర్పంచుల తో...

Read Full Article

Share with friends