e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

మొగుళ్ళపల్లిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

మన భారత్,మొగుళ్ళపల్లి:

నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే నేడు ప్రజా పాలనను సాధించుకున్నామని కాంగ్రెస్ పార్టీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు ఎండి రఫీ అన్నారు. గురువారం ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణంలో టెంకాయ కొట్టి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాటి పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ , మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు,నాయకులు నడిగోటి రాము ,తక్కల్లపల్లి రాజు, ఏలేటి సదాశివరెడ్డి, గాజుల పరశురాములు ,మల్సాని రాజేశ్వరరావు, సంతోష్ ,రవీందర్, జనార్ధన్, రఘుపతి, శ్రీనివాస్, రమేష్, సుదర్శన్ , తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్, మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పైక్లిక్ చేయండి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE