Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మొగుళ్ళపల్లిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

మన భారత్,మొగుళ్ళపల్లి: నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే నేడు ప్రజా పాలనను సాధించుకున్నామని కాంగ్రెస్ పార్టీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు ఎండి రఫీ అన్నారు. గురువారం ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణంలో టెంకాయ కొట్టి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాటి పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ , మాజీ సర్పంచ్ మోటే...

Read Full Article

Share with friends