సమరభేరి సభ విజయవంతం చేయాలి..
చలో భువనగిరి జూలై ఫిఫ్త్ న రాజ్యాధికార సమరభేరి సభకు హాజరై విజయవంతం చేయాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ మన భారత్, భూపాలపల్లి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో ఆదివారం భూపాలపల్లిలోని అంబేడ్కర్ హమాలీ సంఘం కార్మికులకు, ది కాకతీయ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లు, క్లీనర్ల సంఘం సభ్యులకు, బీసీ నాయకుడు గుమ్మడి ప్రదీప్, తెలంగాణ గౌడ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు...