మన భారత్, ఉట్నూర్:
ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమం పట్ల గ్రామాల ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఏప్రిల్ 24, 2026న సాయంత్రం 5 గంటలకు బైరంకొండలో హిందూ సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనంలో ప్రాంతీయ స్థాయిలో...
మన భారత్, ఆదిలాబాద్:
తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు వసూలు చేస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా వివాదం చెలరేగింది. ఈ విధానం ఏళ్లుగా కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపించడంతో విద్యా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పరీక్షల నిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు చేయాలనే పేరుతో పాఠశాల యాజమాన్యాల నుంచి...