ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

Published on

-Advertisement-

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్:

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన ఎస్. సుజాత. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె విశేష ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

స్థానిక ప్రైవేట్ కాలేజీలో వొకేషనల్ ఇంటర్ చదివిన సుజాత, సెకండియర్ MPHW కోర్సులో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి మెరుగైన ఫలితాన్ని నమోదు చేశారు. కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ, ఆమె చదువుపై చూపిన కృషి ఫలితంగా ఈ ఘనత సాధించారు.

ఆమె భర్త జయరాం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ, భార్య చదువుకు అండగా నిలిచారు. ఆయన కష్టానికి ఫలితంగా సుజాత ఈ స్థాయిలో విజయం సాధించడంపై స్థానికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇలాంటి విజయాలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని, కష్టపడితే ఏ పరిస్థితుల్లోనైనా ఉన్నత స్థానాలు సాధించవచ్చని సుజాత ఉదాహరణగా నిలిచారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.!

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.. హామీల అమలు శూన్యం - కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట, మన భారత్ సెప్టెంబర్...

లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం

మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు అని మొగుళ్ళపల్లి ఎస్ ఐ.ముప్పు సురేష్...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విఫల సీఎం..

మన భారత్,మొగుళ్ళపల్లి: గ్యారెంటీల ప్రకారం బకాయిలు చెల్లించాలని డిమాండ్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదేశాల మేరకు మండల...

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి..

మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మన...

More like this