Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన ఎస్. సుజాత. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె విశేష ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. స్థానిక ప్రైవేట్ కాలేజీలో వొకేషనల్ ఇంటర్ చదివిన సుజాత, సెకండియర్ MPHW కోర్సులో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి మెరుగైన ఫలితాన్ని నమోదు చేశారు. కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ, ఆమె...

Read Full Article

Share with friends