ఇచ్చొడలో విషాదం.. బీఆర్ఎస్ నేత సోదరుడి మృతి

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్: 

ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు భూషణ్ సోదరుడు అంజి నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజి మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్పునిచ్చారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.

ఈ పరామర్శలో మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, పాండురంగ్, రమేష్, దేవేందర్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కుటుంబానికి సానుభూతి తెలిపారు.

గ్రామంలో అంజి మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని స్థానికులు పేర్కొన్నారు.

Latest articles

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

More like this