ఈ నెల 28న తెలంగాణ బడ్జెట్..

Published on

-Advertisement-

మన భారత్, హైదరాబాద్:

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 26న సభ సమావేశాలు ప్రారంభం కానుండగా, 28వ తేదీన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

ప్రభుత్వం సుమారు 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వివిధ శాఖల కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయం-వ్యయాల అంచనాలు, కొత్త పథకాలపై చర్చలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Latest articles

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి  నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్...

More like this