గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ భజన మండలి ప్రతిభ కనబరిచి నాలుగో బహుమతిని సాధించింది. మండలి సభ్యుల ఆధ్యాత్మిక గాన ప్రదర్శనకు విశేష ప్రశంసలు లభించాయి.

ఈ సందర్భంగా భజన మండలి సభ్యుడు ,తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుడు, సామాజిక కార్యకర్తగా ఉన్న తోట శివన్న విజేతలను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మిఠాయిలు పంచి అభినందనలు తెలిపారు.

భజన పోటీల్లో సాధించిన ఈ విజయంతో 12వ వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Latest articles

పశువులకు వ్యాధి నిరోధక టీకాలు..

 గ్రామంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేసిన పశువైద్య శాఖ మన భారత్, తలమడుగు: పశుసంపద రైతులకు ప్రధాన ఆర్థిక ఆధారంగా...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

More like this