రూ.1.80 లక్షల నగదు స్వాధీనం..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద సోమవారం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1,80,000 నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో నగదు రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుండగా, నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

స్వాధీనం చేసుకున్న నగదును జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు వినియోగాన్ని అడ్డుకునేందుకు చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు మరింత కట్టుదిట్టంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this