e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

వివాహ వేడుకలకు హాజరైన అడువాల జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల, నవంబర్ 25, మన భారత్ :
జగిత్యాల నియోజవర్గం పరిధిలో నిర్వహించిన పలు వివాహ వేడుకలకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం కలిసి జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE