Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వివాహ వేడుకలకు హాజరైన అడువాల జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల, నవంబర్ 25, మన భారత్ : జగిత్యాల నియోజవర్గం పరిధిలో నిర్వహించిన పలు వివాహ వేడుకలకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం కలిసి జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.

Read Full Article

Share with friends