e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీదేవి నియామకం

మన భారత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్న గుమ్మడి శ్రీదేవి గారికి కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ పార్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలో కి తీసుకురావడానికి చేసినటువంటి విశేష కృషికి రాష్ట్ర పీసీసీ పెద్దలు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్* గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలుగా నాలుగువసారి ఎంపిక చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను పార్టీ కోసం పనిచేసిన సేవలను గుర్తించి నాలుగో సారి నాకు ఈ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నియోజక వర్గ అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్న గండ్ర సత్యనారాయణ రావు గారికి జిల్లా మంత్రివర్యులు పెద్దలు ఐటి శాఖ మాత్యులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి , ట్రేడ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి గారికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు స్వర్ణక్క గార్లకు జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేశారు… అలాగే తనకు ఇచ్చిన పదవికి తగు న్యాయం చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ మహిళ లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారు మహిళల సంక్షేమం కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్న పథకాల గురించి ప్రభుత్వ పనితీరును ప్రజలందరికీ నిరంతరం కష్టపడుతూ ప్రజల్లోకి తీసుకుపోతూ పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తానని తెలియజేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE