e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

అకినపల్లి -పరకాల నూతన బస్ సర్వీస్ షురూ..

అకినపల్లి -పరకాల నూతన బస్ సర్వీస్ ను జెండా ఊపి ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 05, (మన భారత్):

మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లి నుండి పరకాలకు నూతన బస్సు
సర్వీసును సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. నూతన సర్వీసుతో విధార్థులు, ఉద్యోగులు, గ్రామస్థులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కట్టంగూరి రామ్ నర్సింహారెడ్డి, చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా నాయకులు, ఆర్టీసీ అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE