అకినపల్లి -పరకాల నూతన బస్ సర్వీస్ షురూ..
అకినపల్లి -పరకాల నూతన బస్ సర్వీస్ ను జెండా ఊపి ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ళపల్లి, అక్టోబర్ 05, (మన భారత్): మొగుళ్లపల్లి మండలం ఆకినపల్లి నుండి పరకాలకు నూతన బస్సు సర్వీసును సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.50 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. నూతన సర్వీసుతో విధార్థులు, ఉద్యోగులు, గ్రామస్థులకు...