e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

గౌడ సంఘం యూనియన్ కమిటీ ఎన్నిక..

మొట్లపల్లి గ్రామంలో గౌడ సంఘం యూనియన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక..

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో గౌడ సంఘం యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా కమిటీ ని ఆదివారం ఏకగ్రీవంగాఎన్నుకున్నారు, అధ్యక్షులుగా తాళ్లపెల్లి గోదారి, ఉపాధ్యక్షులు, నాగపురి రాములు, ప్రధాన కార్యదర్శి, నాగపురి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారిగా, దుర్గం శ్రీకాంత్ గౌడ్ ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాపై నమ్మకముతో బాధ్యతలు అప్పగించినందుకు, నమ్మకంతో పనిచేస్తామని, గౌడ సంఘం యూనియన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

 

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE