గౌడ సంఘం యూనియన్ కమిటీ ఎన్నిక..
మొట్లపల్లి గ్రామంలో గౌడ సంఘం యూనియన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.. మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో గౌడ సంఘం యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా కమిటీ ని ఆదివారం ఏకగ్రీవంగాఎన్నుకున్నారు, అధ్యక్షులుగా తాళ్లపెల్లి గోదారి, ఉపాధ్యక్షులు, నాగపురి రాములు, ప్రధాన కార్యదర్శి, నాగపురి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారిగా, దుర్గం శ్రీకాంత్ గౌడ్ ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాపై...