e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను ప్రజలు మర్చిపోవద్దు

పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను ప్రజలు మర్చిపోవద్దు

-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

మన భారత్,మొగుళ్ళపల్లి:

పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనను ప్రజలు మర్చిపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, హాజరై భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ , ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు భరోసా, సన్న వడ్ల బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు ,రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ గౌడ్,సర్పంచ్ చాట్ల విజయ, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగరావు, చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ ,మండల పార్టీ అధ్యక్షుడు ఎండి రఫీ, టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, తక్కల్లపల్లి రాజు, పోలినేని లింగారావు,ఎర్రబెల్లి కోటేశ్వరరావు, చాట్ల రవీందర్, మండ రవి,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE