పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను ప్రజలు మర్చిపోవద్దు
పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను ప్రజలు మర్చిపోవద్దు -భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మన భారత్,మొగుళ్ళపల్లి: పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనను ప్రజలు మర్చిపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, హాజరై భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ , ప్రభుత్వం రైతు...