వడదెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు మరియు వడదెబ్బపై అవగాహన కల్పించేందుకు మెడికల్ క్యాంపు నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వేసవి కాలంలో సంభవించే వ్యాధులు, వడదెబ్బ లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు వివరించారు. అధిక ఉష్ణోగ్రతల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు ఎక్కువగా తీసుకోవడం, ఎండలో అవసరం లేకుండా బయటకు వెళ్లకపోవడం వంటి సూచనలు చేశారు. పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉడుగు రాకేష్, ఉప సర్పంచ్ కొమ్ము వెంకటేష్, వార్డ్ సభ్యులు, సిహెచ్ఓ చిన్నన్న, సూపర్వైజర్ లీల, హెల్త్ అసిస్టెంట్ అనిల్, ఏఎన్ఎం సుజాత, ఆశా వర్కర్లు మమత, కవిత, గ్రామ కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. గ్రామస్థులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this