ఆదిలాబాద్ 2వ వార్డులో ఎంఐఎం ఘన విజయం 

Published on

-Advertisement-

మన భారత్ ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి నియామత్ ఉల్లా ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఆయనకు మొత్తం 1,242 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గండ్రత్ మహేందర్‌కు 765 ఓట్లు దక్కాయి.

దీంతో నియామత్ ఉల్లా 477 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎంఐఎం శ్రేణులు సంబరాలు నిర్వహించారు.

స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం మరియు తాగునీటి సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నియామత్ ఉల్లా తెలిపారు. ప్రజలు విశ్వాసంతో ఓటు వేసారని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

ఈ విజయంతో ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ఎంఐఎం స్థానం మరింత బలపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest articles

ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

జొన్న కొనుగోళ్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్ రైతులు ఆందోళన చెందాల్సిన...

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతం

“మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” – సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి “ప్రభుత్వ పాఠశాలలే ముద్దు.. ప్రైవేట్...

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష సూచన..

ఆదిలాబాద్ జిల్లాకు వర్ష హెచ్చరిక పలు మండలాల్లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం మన...

నాలుగు నెలలుగా జీతాలు లేక పంచాయతీ కార్మికుల ఆవేదన..

బకాయి వేతనాల చెల్లింపుకు రెండో రోజు పనుల బంద్ జూన్ 9లోపు జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు హెచ్చరిక మన భారత్,...

More like this