సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి జన్మదిన వేడుకలకు ఆహ్వానం..

Published on

-Advertisement-

ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమైన మౌనీష్ అన్న జన్మదిన వేడుకలకు ఆహ్వానం

మన భారత్, ఆదిలాబాద్:
నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై, సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందుతున్న మనందరి సేవకుడు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి జన్మదినం ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న శ్రేయోభిలాషులు, అభిమానులు, స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

మౌనీషన్న ప్రజాసేవలో చూపుతున్న నిబద్ధత, అవసరమైన వారికి అండగా నిలిచే తత్వం, సామాజిక బాధ్యతతో చేసే కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఆయన జన్మదినాన్ని సాధారణ వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల వేదికగా నిర్వహించాలనే ఉద్దేశంతో శ్రేయోభిలాషులందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ జన్మదిన వేడుకలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లోని తిరుమల పెట్రోల్ పంప్ సమీపంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాసేవకు అంకితమైన మౌనీషన్నకు శుభాకాంక్షలు తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాన్ని ముడుపు మౌనిష్ రెడ్డి సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

స్థలం:
తిరుమల పెట్రోల్ పంప్,
దస్నాపూర్, ఆదిలాబాద్.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this