సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి జన్మదిన వేడుకలకు ఆహ్వానం..
ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమైన మౌనీష్ అన్న జన్మదిన వేడుకలకు ఆహ్వానం మన భారత్, ఆదిలాబాద్: నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై, సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందుతున్న మనందరి సేవకుడు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి జన్మదినం ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న శ్రేయోభిలాషులు, అభిమానులు, స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మౌనీషన్న ప్రజాసేవలో చూపుతున్న నిబద్ధత, అవసరమైన వారికి అండగా...