కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే..

Published on

-Advertisement-

కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, హైదరాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, ప్రజల సమస్యలపై చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ గారు అందించిన సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై నూతన సంవత్సర వేడుకలను స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకున్నారు.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this