కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే..
కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, హైదరాబాద్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, ప్రజల సమస్యలపై చర్చ జరిగినట్లు...