ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

Published on

-Advertisement-

ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్

మన భారత్, మధిర: మధిరలో అవినీతి మరోసారి రంగులో రాణించింది. భవన నిర్మాణ కార్మికుడు మరణించిన తర్వాత అతని కుటుంబానికి లభించాల్సిన ఇన్సూరెన్స్ బిల్లు రూ.1.30 లక్షలు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె. చందర్ రూ.15 వేల లంచం డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

మృతుడి భార్య నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకున్నారు. ఖమ్మం రోడ్‌లో డిమాండ్ చేసిన మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలో బృందం వేగంగా దాడి చేసి చందర్‌ను అదుపులోకి తీసుకుంది.

అవినీతి అధికారులు చేసే అన్యాయానికి నిరాడంబర కుటుంబాలు బాధపడుతున్న తరుణంలో, ఈ ఆపరేషన్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సంఘటనపై మరిన్ని వివరాలు ఇంకా వెలువడవలసి ఉంది.

Latest articles

దుశ్చర్ల ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా..

మన భారత్ ,హైదరాబాద్: పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

శంకరన్న కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం

మన భారత్ ,హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ బలవన్మరణం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్...

ఆర్టీసీ కార్మికులకు ధైర్యం కోల్పోవద్దు…

మన భారత్ | మొగుళ్లపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో భావోద్వేగాలకు లోనవకుండా ధైర్యంగా పోరాటం కొనసాగించాలని బీసీ...

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..

మన భారత్ | మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సంక్షేమం మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన...

More like this