రూ.50 లక్షలతో తీసి… రూ.60 కోట్ల దాకా దూసుకెళ్లిన లాలో

Published on

-Advertisement-
  • రూ.50 లక్షలతో తీసి… రూ.60 కోట్ల దాకా దూసుకెళ్లిన లాలో

మన భారత్:, గుజరాతీ:తక్కువ బడ్జెట్‌-అత్యధిక కలెక్షన్ల ఫార్ములాను గుజరాతీ సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ మరోసారి నిరూపించింది. కేవలం రూ.50 లక్షలతో తెరకెక్కించిన ఈ చిన్న చిత్రం.. విడుదల మొదటి రోజుల్లో పెద్దగా రాణించకపోయినా, ప్రేక్షకుల ప్రశంసలతో మౌత్‌టాక్ పెరుగుతూ రూ.60 కోట్లు వరకూ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.

రిక్షా డ్రైవర్ లాలో జీవితం, అతని పోరాటం, భావోద్వేగాలు, చిన్న మనసుల్లోని పెద్ద విశ్వాసం—ఇవి అన్నింటిని హృద్యంగా చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరణ్ జోషి ప్రధాన పాత్రలో నటించాడు. గత నెల నవంబర్ 10న విడుదలైన ఈ సినిమా.. ఏకంగా జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది.

తక్కువ బడ్జెట్ ఉన్నా.. కంటెంట్ బలంగా ఉంటే ప్రజలు సినిమాను చేతికి ఎత్తుకుంటారనేది ఈ విజయం మరోసారి నిరూపించింది.

Latest articles

మరో TRS పార్టీ జెండా ఆవిష్కరణ..

మన భారత్ ,తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా Kalvakuntla Kavitha తన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర...

శుభక్షేత్ర దర్యాప్తు వేగం… మంగ్లీ పాత్రపై ఫోకస్

మన భారత్ ,హైదరాబాద్: శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కోట్ల రూపాయల ఆర్థిక మోసం జరిగిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది....

ఎమ్మెల్యేకు డాక్టరేట్… ప్రజా సేవకు అంతర్జాతీయ గుర్తింపు

మన భారత్ , న్యూఢిల్లీ/ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే Anil Jadhav కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు...

TRS పేరుతో కవిత కొత్త పార్టీ..!

మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. Kalvakuntla Kavitha కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు...

More like this