నితీష్ ప్రమాణ స్వీకార వేడుకకు సీఎం చంద్రబాబు

Published on

-Advertisement-

నితీష్ ప్రమాణ స్వీకార వేడుకకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ఆహ్వానం

మన భారత్, పాట్నా, నవంబర్ 18: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కానున్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ & పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్‌కు అధికారిక ఆహ్వానం అందింది. నవంబర్ 20న పట్నాలో జరగనున్న ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు.

ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి దాదాపు ఏకపక్ష విజయం సాధించి 202 స్థానాలు దక్కించుకుంది. సభానేతగా నితీశ్ కుమార్ ను తిరిగి ఎన్నుకోవడంతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ సైతం NDA తరఫున బిహార్ పర్యటనలు చేసి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పట్నా ప్రయాణం ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్బంగా రెండు రాష్ట్రాల నాయకత్వాల మధ్య అభివృద్ధి, పరిపాలన, పెట్టుబడుల అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది.

Latest articles

మతసామరస్యానికి ప్రతీకగా పీర్ల పండుగ

రుయ్యాడి హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మతసామరస్యానికి ప్రతీకగా రుయ్యాడి పీర్ల పండుగ: ఎమ్మెల్యే...

ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ..

రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ దివ్యాంగుల విద్య, ఉపాధి, స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత:...

బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వడ్డాడి ప్రాజెక్టును పరిశీలించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. గేట్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు మన భారత్,...

హస్సేన్ హుస్సేన్ దైవ క్షేత్రం సర్వమత సమ్మేళనానికి ప్రతీక: ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, తలమడుగు: రుయ్యాడి గ్రామంలో ఘనంగా మొహరం వేడుకలు.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఆదిలాబాద్ జిల్లా, జూన్ 26: తలమడుగు...

More like this