e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 29, 2026

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
– వాకిటి సత్యం రెడ్డి
జగిత్యాల/మల్లాపూర్, నవంబర్ 29, మన భారత్ :
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో లో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాల మేరకు పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రాష్ట్ర కిసాన్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి అన్నారు ఈ మేరకు ముత్యాంపేట, చిట్టాపూర్ గ్రామాలకి చెందిన ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించిన రెండు (2) చెక్కులను ఆదివారం వారి నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు ప్రజాభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి సహాయనిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుం టుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం సహాయనిధి ద్వారా అందజేయడం జరుగుతుందని అని అన్నారు . అలాగే మల్లాపూర్ మండలం కి సంబందించిన సీఎం సహాయనిది ఫైల్స్ ఉంటే సుజిత్ రావు వ్యక్తి గత సహాయకులు మొగిలి రాజేందర్ ను సంప్రదించగలరు సెల్ 9441413301. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలేటి వినోద్ రెడ్డి,తెలు లక్ష్మ రెడ్డి, వంగ అశోక్ యాదవ్, దామ రాజేష్,భూస పెద్ద రాజం, ఏలేటి నరేందర్ రెడ్డి, తెడ్డు రాజం, కుమ్మరి అశోక్, రోడ్డ శ్రీనివాస్, శంకర్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE