ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం - వాకిటి సత్యం రెడ్డి జగిత్యాల/మల్లాపూర్, నవంబర్ 29, మన భారత్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో లో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాల మేరకు పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రాష్ట్ర కిసాన్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి అన్నారు ఈ మేరకు...