e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, November 27, 2026

నాచుపల్లిలో సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

జగిత్యాల/కొడిమ్యాల, నవంబర్ 27, మన భారత్ :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ బొడ్డేలి నాగలక్ష్మి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన చేయూత పెన్షన్ పొందిన లబ్ధిదారులతో కలిసి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు చిర్ర చింటు, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ తాళ్లపెల్లి అంజయ్య గౌడ్, యూత్ నాయకులు బొడ్డేలి భరత్, ఇరికి మహేష్, ఊళ్లేందుల అశోక్, మురళి, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొనారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE