e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 24, 2026

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన అంబేద్కర్ యువజన సంఘం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన AYS రాష్ట్ర మండల నాయకులు

మన భారత్, చిట్యాల:(జయశంకర్ జిల్లా) మండల కేంద్రంలోని రాంనగర్ కాలానికి చెందిన ఏకు కిషన్ తండ్రి ఏకు పోషయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా శనివారం రోజున అంబేద్కర్ యువజన సంఘం మండల అద్యక్షుడు జన్నె యుగేందర్ ఆద్వర్యంలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు అతనికి సంతాపం తెలియ జేయడం జరిగింది ముందుగా పోషయ్య చిత్రపటానికి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య పూలు వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని తెలియజేశారు.
పరామర్శించిన వారిలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి రాజేందర్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు పుల్ల అశోక్ మాదిగ జాగృతి సంఘం జిల్లా కన్వీనర్ పర్లపెల్లి వంశీ అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు గుర్రపు రాజ మొగిలి గడ్డం సదానందం మాదిగ జాగృతి సంఘం మండల ప్రధాన కార్యదర్శి కండే రమేష్ అంబేద్కర్ వాదులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9603952108

User Name : user_name : రాజు శీలపాక

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE